Pawan Kalyan: లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి జనసేన అధినేత పోటీ చేస్తున్నారా..?

Continues below advertisement

జనసేనాని పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ( Loksabha Elections 2024 ) పవన్ బరిలోకి దిగబోతున్నారంట. అంతే కాదు, ఆయన ఎంపీగా గెలిచి, కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ( BJP ) అధికారంలోకి వస్తే, పవన్ ( Janasena ) కు కేంద్రమంత్రి పదవి కూడా ఖాయమనే మాట వినిపిస్తోంది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి ( Kakinada ) పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram