Paratila Sunita Supports Govt Teacher | ప్రభుత్వ టీచర్ ను పరామర్శించిన పరిటాల సునీత | ABP Desam
Continues below advertisement
Paratila Sunita Supports Govt Teacher : రాష్ట్రంలో పాఠాలు చెప్పే టీచర్లు ఆత్మహత్యలు చేసుకునే వరకు పరిస్థితి దిగజారిందని..దీనికి కారణం జగన్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement