MLA Aanam Ramanarayana Reddy Warns Nellore Officers: Assembly Privilege Committee కి ఫిర్యాదు చేస్తా

Continues below advertisement

Nellore Zilla Parishat సమావేశంలో YCP MLA Aanam Ramanarayana Reddy అధికారులపై ఫైర్ అయ్యారు. ఉన్నతాధికారులు సమావేశానికి ఎందుకు రాలేదంటూ నిలదీశారు. వారిపై Assembly Privilege Committee కి ఫిర్యాదు చేస్తామన్నారు. మత్స్యశాఖ జేడీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం Hot Comments ఏంటో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram