Ambulance Drivers Demand Money: బైక్ పై రెండేళ్ల చిన్నారి మృతదేహం | Nellore | ABP Desam
Continues below advertisement
తిరుపతిలో అంబులెన్స్ డ్రైవర్లు దౌర్జన్యం చేసిన ఘటన మరువకముందే మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అలాంటి ఘటన బయటపడింది. దొరవారిసత్రం మండలం కొత్తపల్లిలో నివాసముంటున్న శ్రవంత్ రెండేళ్ల కూతురు అక్షయ గుంటలో పడి నీటిలో మునిగిపోయింది. తన పరిస్థితి విషమంగా ఉండటంతో నాయుడుపేటలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది.
Continues below advertisement