Nara Lokesh Warning to Officers |చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారులకు లోకేశ్ మాస్ వార్నింగ్ | ABP
చట్టాన్ని ఉల్లంఘించే అధికారుల లిస్ట్ తన ఎర్రబుక్ లో రాస్తున్నానని.. అధికారంలోకి వచ్చాక వారందరికి చుక్కలు చూయిస్తామని నారా లోకేశ్ అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో కొనసాగుతోన్న యువగళం పాదయాత్రలో భాగంగా వైసీపీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు.