Nara Lokesh on Mechanic Problems |మెకానిక్ కష్టాలు తెలుసుకుంటున్న నారా లోకేశ్ | ABP Desam
Continues below advertisement
BS-6, ఎలక్ట్రిక్ వాహనాలు సర్వీసింగ్ చేయడానికి మెకానిక్స్ ఇబ్బందిపడుతున్నారని..వారికి నయా శిక్షణ అవసరమని నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి రాగానే మోడ్రన్ టెక్నాలజీతో కూడిన టూల్స్ అందిస్తామని హామీ ఇచ్చారు.
Continues below advertisement