Nara Bhuvaneswari Poojalu At Annavaram: అన్నవరంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
Continues below advertisement
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 దాకా పొడిగించారు. అంతకన్నా ముందు రెండు రోజుల సీఐడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. చంద్రబాబు విడుదలను ప్రార్థిస్తూ ఆయన భార్య నారా భువనేశ్వరి అన్నవరం ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Continues below advertisement