Mylavaram Reservoir : కళకళలాడాల్సిన జలాశయం కళ తప్పిందా?
ABP Desam
Updated at:
30 Nov 2021 06:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమైలవరం గ్రామం వద్ద పెన్నా నది పై సుమారు 10 టీఎంసీల నీటి సామర్థ్యం తో మైలవరం జలాశయాన్ని నిర్మించారు. 35 సంవత్సరాలు సాగునీటి ప్రస్థాన చరిత్ర కలిగిన మైలవరం ప్రాజెక్టు శిధిలావస్థకు చేరుకునే లా ఉందా? అధికారుల పర్యవేక్షణ కరువై పచ్చని పూల మొక్కలతో కళకళలాడాల్సిన జలాశయం కళ తప్పిందా? మైలవరం రిజర్వాయర్ ప్రాజెక్టు కు పూర్వ వైభవం వస్తుందా? ఒకప్పుడు పర్యాటకులను ఆకర్షించిన ఈ మైలవరం రిజర్వాయర్ ప్రస్తుతం మరమ్మతులకు ఎదురుచూస్తుంది.