MLA Roja: క్రీడా సంబరాల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఎమ్మెల్యే రోజా
ABP Desam
Updated at:
01 Nov 2021 03:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనగరి నియోజకవర్గంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.. అనంతరం క్రీడా పోటీలను భర్తతో కలిసి క్రీడా పోటీలను తిలకించిన రోజా..నేరుగా భర్తతో కలిసి కబడ్డీ భరిలోకి దిగి అందిరిని ఆశ్చర్యానికి గురి చేశారు.. ఎమ్మెల్యే రోజా, భర్త సెల్వమని కబడ్డీ ఆడడంను చూసి ప్రజలు విజిల్స్ వేస్తూ హోరెత్తించారు.. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిన రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..