టిక్కెట్ ధరలపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉందంటే.. ? పబ్లిక్ రియాక్షన్స్..
Continues below advertisement
కర్నూలు జిల్లాలో థియేటర్లపై జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. థియేటర్లలో ప్రేక్షకులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై ఆరా తీసారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగానే థియేటర్లలో ప్రమాణాలు చెక్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Continues below advertisement
Tags :
Andhra Pradesh Government Andhra Pradesh News Movie Ticket Prices Kurnool Theatres Ap Government Decision On Movie Tickets