రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు | DNN
Continues below advertisement
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గవ్యాప్తంగా గత రెండు రోజులుగా కురస్తున్న వర్షాలకు వాగులు -వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Continues below advertisement