కంది పంటకు పూజ చేయకుండా తినమంటున్న దోసుబాయి గ్రామం ప్రజలు

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ గిరిజన గ్రామంలో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దోసుబాయిలో కందికొత్త పండుగ ఘనంగా నిర్వహించారు. సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా ఈ పండుగను ప్రతీ యేటా గిరి జనులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. కొత్త పంట ఇంటికి తీసుకువచ్చే ముందు డప్పు వాయిద్యాలతో సరదాగా సందడిగా సంప్రదాయ నృత్యాలతో గిరిజన కళా ఊరేగింపుగా ఈ పండగను నిర్వహించారు. నూతన సంవత్సరానికి ముందుగా కొత్త పంటలు బాగా పండి ఇంటికి క్షేమంగా ఆ పంటలు చేరుకోవానే ఉద్దేశం తో ఈ పండుగలు నిర్వహిస్తుంటామని చెప్పారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram