Srikakulam | ప్రతి సంవత్సరం cyclone కి మా గ్రామాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి | ABP Desam
Continues below advertisement
ప్రకృతి వైపరీత్యాలకు నిరంతరం ఆ ప్రాంతం కకావికలం అవుతుంది. తుపాన్ అంటే చాలు ఆ ప్రాంతవాసులు వణికిపోతున్నారు. అసలు ఎందుకు ఈ ప్రాంతంలోనే తుపాన్లు తీరం దాటుతున్నాయి..?ఆంధ్ర ఒడిశా సరిహద్దు తుపాన్ బీభత్సానికి నలిగిపోతున్న శ్రీకాకుళం జిల్లా వాసులపై స్పెషల్ స్టోరీ
Continues below advertisement