CM Jagan Inaugurates 11 Food Processing Units: 1719 కోట్ల విలువైన యూనిట్లకు శ్రీకారం
Continues below advertisement
1719 కోట్ల విలువైన 11 ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం జగన్ వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. ఇందులో ఆరింటికి ప్రారంభోత్సవం చేయగా, మరో ఐదింటికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటుగా ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్ ను సీఎం రైతులకు అంకితం చేశారు.
Continues below advertisement