Chandrababu Fires On Police | Gannavaram Airport: పోలీసులపై చంద్రబాబు ఫైర్
ABP Desam
Updated at:
22 Feb 2023 12:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపట్టాభి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును.... గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. పార్టీ కార్యాలయానికి వెళ్తారని భావించి ట్రాఫిక్ ఆపి, రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.