Breaking News: Andhra Pradesh Ministers Resigned From Cabinet: రాజీనామా చేసిన 25 మంత్రులు
ABP Desam
Updated at:
07 Apr 2022 10:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAP CM YS JAGAN Cabinet నుంచి మంత్రులు రాజీనామా చేశారు. జగన్ కు ఈ మేరకు రాజీనామాలు అందచేశారు. ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు తమ నిర్ణయం ప్రకటించారు. ఇవాళ రాత్రికి గవర్నర్ రాజీనామాలను ఆమోదించే అవకాశం ఉంది.