Bandla Ganesh Controversial Comments on YCP MP Vijaya Sai Reddy | Bandla Ganesh Tweets | ABP Desam
ABP Desam
Updated at:
16 Apr 2022 05:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రముఖ మూవీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ , వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. నాకు వైఎస్సార్ , జగన్ అంటే గౌరవం అని, నువ్వు రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రానివని, కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని సాయి రెడ్డి ని తీవ్రమైన పదాలతో ట్వీట్ చేశారు. సాయి రెడ్డి కూడా అంతే తీవ్రంగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరి ట్వీట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.