Baby Delivery In Bathroom In Chittoor Hospital: బిడ్డను వదిలేసి పరారైన యువతి
Continues below advertisement
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి ఆసుపత్రిలోని బాత్రూంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి.... బిడ్డను బాత్రూంలో వదిలి వెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. రోగుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న డాక్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని బిడ్డను వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
Continues below advertisement