AP Cabinet Meeting : విద్యుత్ కోతల నివారణపై సాగనున్న సమీక్ష |ABP DESAM

Continues below advertisement

ఈ నెల 13న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత జరగనున్న మొదటి క్యాబినెట్ భేటీ ఇది. పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు రాష్ట్ర మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేయడంపై ఏపీ సర్కార్ ఫోకస్ చేస్తోంది. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా కొత్త నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram