Deputy CM Amjad Basha Daughter Wedding: ఉపముఖ్యమంత్రి ఇంట్లో పెళ్లికి వెళ్లిన CM YS Jagan
ABP Desam
Updated at:
20 Feb 2022 05:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKadapaలోని ఓ వివాహ వేదికలో Andhra Pradesh Deputy Chief Minister Anzad Basha కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు CM YS Jagan Mohan Reddy హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సీఎంతో పాటు Ministers Adimulapu Suresh, Ranganatha Raju, Ellampalli Srinivas, Kannababu, MLCలు DC Govindareddy, Katti Narasimhareddy తదితరులు వచ్చారు.