Ambati Rambabu on Pawan kalyan's BRO Movie | శ్యాంబాబు క్యారెక్టర్ పై అంబటి రియాక్షన్ |ABP Desam

Continues below advertisement

BRO సినిమాలో అంబటి రాంబాబు పై సెటైరికల్ గా శ్యాంబాబు తో డ్యాన్స్ వేయించారనే ప్రచారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాజకీయాల్లో ఏం చేయలేక... సినిమాల్లో సెటైర్లు వేస్తున్నారని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు...!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram