Breaking News : కుప్పం లో దొంగ ఓటు కలకలం

Continues below advertisement

చిత్తూరు జిల్లా, కుప్పం మునిసిపాలిటీ లక్ష్మీపురం 25 వ వార్డులో దొంగ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంకు వచ్చిన వాలంటీర్ ను పోలీసులు, టిడిపి నాయకులు, అడ్డుకున్నారు. ఓటరు id , ఆధార్ కార్డు చూపించమని అడిగితే, సదరు మహిళా నిరాకరించింది. పోలీసులు మందలించి అక్కడినుంచి పంపించేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram