Srikakulam Bear: శ్రీకాకుళం జిల్లాలో హల్ చల్ చేస్తున్న ఎలుగుబంటి- స్థానికుల్లో భయం

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, అంబుగాం పరిసర ప్రాంతంలో ఒక భారీ ఎలుగు సంచారం చేసింది. చీకటి పడిన వేళ బంటి వూర్లో ఉన్న ఓ జీడి పరిశ్రమలోకి వెళ్లేందుకు చుట్టూ ఉన్న రేకులను పీకే ప్రయత్నం చేసింది.జీడీ తోటలు ఉన్న ప్రదేశాలైన మందస,వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన చాలా గ్రామాల్లో ఎలుగు బంట్లు పొద్దుబోతే చాలు స్వైరవిహారం చేస్తుండడంతో ఏ సమయంలో ఎవరిపై దాడిచేస్తాయో అని ప్రజలు బిక్కు బిక్కు మని కాలం గడుపుతున్నారు.ఆటవీశాఖాధికారులు దృష్టి సారించి రక్షణ కలిపించాలని స్థానికులు కోరుతున్నారు.అయితే ఈ ఎలుగుబంటి చేష్టలను అంబుగామ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు దూరం నుండి తన సెల్ ఫోన్లో బంధించాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram