1 Crore Families In Maa Nammakam Nuvve Jagan: కీలక మైలురాయి చేరుకున్న మా నమ్మకం నువ్వే జగన్
ABP Desam
Updated at:
21 Apr 2023 03:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమా నమ్మకం నువ్వే జగన్ పేరిట వైఎస్సార్సీపీ తలపెట్టిన కార్యక్రమం కోటి గడపల మార్క్ ను దాటింది. మరో వారం పాటు దీన్ని పొడిగించారు కూడా. ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నామంటున్న ప్రభుత్వ సలహాదారు పద్మజతో ఫేస్ టు ఫేస్.