Black Tinted Glasses On Cars: అసలెందుకు నిషేధించారు? | Telangana Police | Supreme Court | ABP Desam
Continues below advertisement
అసలే సమ్మర్.. ఇప్పుడు ఎక్కడికైనా బయటకి వెళ్లాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అందుకే హైదరాబాద్ లో దాదాపు చాలా కార్లకి బ్లాక్ స్టిక్కర్లను, టింటెడ్ గ్లాస్ లను పెట్టించుకుంటున్నారు. కానీ Car glassesపై Black stickers, black filmsని పెట్టుకోకూడదని మనందరికీ తెలుసు. అసలు ఈ రూల్ ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది అంటే..?
Continues below advertisement
Tags :
Black Tinted Glasses On Cars Black Films On Car Windows Window Shields On Cars Black Stickers On Car Windows