Types of Bands in Hyderabad| అసలు హైదరాబాద్ లో ఎన్ని రకాల బాండ్స్ ఉన్నాయో తెలుసా? | @ABP Desam ​

Continues below advertisement

ఇది హైదరాబాద్ వైబ్.... పెళ్లి అయినా... ఎన్నికల సమయమైనా.... బోనాల జాతరైనా... మరే పండుగైనా... ఈ బీట్ ఉండాల్సిందే... తీన్మార్ డాన్స్ వేయాల్సిందే... అసలు హైదరాబాద్ లో ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయి.. వాటి ప్రత్యేకతలు ఏంటో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram