TDP Mahanadu 2022 Photo Exhibition: ఎన్టీఆర్ జీవిత చరిత్ర మొత్తం ఇందులోనే! | ABP Desam
Continues below advertisement
తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రూపొందించిన ఎగ్జిబిషన్ హైలెట్ గా నిలుస్తోంది. అభిమానులకు ఫోటో ఎగ్జిబిషన్ ఓ దిక్సూచిగా భావిస్తున్నారు.
Continues below advertisement