Srilanka Crisis: హింసాత్మకంగా శ్రీలంక...ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న లంక ప్రతిపక్షం | ABP Desam

Continues below advertisement

Srilanka Crisis రోజురోజుకూ ముదురుతోంది. సంక్షోభంతో విసిగిపోయిన ప్రజలు హింసాత్మక ఘటనలకు దిగుతున్నారు. ఓ ఎంపీ సహా ఐదుగురు హింసాత్మక ఘటనల్లో చనిపోయారు. Rajapaksa కుటుంబానికి చెందిన ఆస్తులను శ్రీలంక ప్రజలు తగలబెడుతున్నారు. అసలేం జరుగుతోంది శ్రీలకంలో ఈ వీడియోలో...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram