Savara To Become One of the Languages Of India: జాతీయ భాషగా చేయడమే లక్ష్యం | Akshara Brahma Temple

Continues below advertisement

అనగనగా ఓ అడవి. ఆ అడవిలో కొన్ని అరుదైన కోవెలలు. ఆ మందిరాల్లో మంత్రాలు లేకుండానే పూజలు జరుగుతాయి. తమ ఉనికికి ఊపిరి పోసేందుకు, వేల ఏళ్ల నాటి భాషను బతికించుకునేందుకు.. ఆదివాసీలు అడవిలో వెలగించిన చైతన్య దివిటీలు ఈ దేవాలయాలు. సకల దేవతల సమాహారంగా అక్షరాలు కొలువై ఉన్న ఈ ఆలయాలను చూడాలంటే జనాలను వీడి వనంలోకి వెళ్లాల్సిందే. అక్కడ అడవి చెప్పే స్ఫూర్తి కథను వినాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram