PM Modi Tour : TRS Party వినూత్న నిరసన. 17ప్రశ్నలు సంధించిన నేతలు. | ABP Desam
Continues below advertisement
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏది? తెలంగాణ కేటాయిస్తానన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఏది? ఐటిఐఆర్ ఎక్కడ? మెడికల్ కాలేజీలో ఎందుకు కేటాయించలేదు? ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టు కి ఎందుకు జాతీయ హోదా కల్పించడం లేదు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది? పసుపు బోర్డు ఏది? మిషన్ భగీరథ కు నిధులు ఏవి? నీతి అయోగ్ చెప్పింది కదా? ఫార్మా సిటీ కి ఎందుకు ఫైనాన్స్ సపోర్ట్ చేయడం లేదు? తెలంగాణకు ఐఐఎం ఎక్కడ? అంటూ టీఆర్ఎస్ సోషల మీడియా టీం హైదరాబాద్ లో బ్యానర్లు ఏర్పాటు చేసింది.
Continues below advertisement