Oil Mills Are Back in Nizamabad: కొవిడ్ తో ఆరోగ్యంపై శ్రద్ధ.. మళ్లీ గానుగ నూనెల బాట | ABP Desam
Continues below advertisement
Nizamabad జిల్లాలో ప్రజలందరూ మళ్లీ గానుగ నూనెలవైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడమే దీనికి కారణమని తయారీదారులు చెబుతున్నారు.
Continues below advertisement