కొమ్ము బొమ్మల తయారికి ప్రసిద్ధి
ABP Desam
Updated at:
04 Mar 2022 01:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAP సరిహద్దు ప్రాంతంమైన Odisha Parlakimidi కొమ్ము బొమ్మల తయారికి ప్రసిద్ధి. కొమ్ముపని Parlakimidiలో అత్యంత Ancient హస్తకళ. కొమ్ముపని కళాకారులను MahaRana అని పిలుస్తారు. ఈ కళాకారులు Ganjam జిల్లాలో Pithala అనే ఊరు నుండి వలస వచ్చినట్లు చెప్తారు.