ISRO Satellite Centre Former Director Mylswamy Annadurai : Chandrayaan 3 సక్సెస్ పక్కా| ABP Desam
ABP Desam
Updated at:
16 Aug 2023 10:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే చాలు ఇస్రో వైపు యావత్ ప్రపంచం చూసేలా ప్రణాళికలు ఉన్నాయని ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ మైల్ స్వామి అన్నాదురై అన్నారు. ఏబీపీ దేశం కోసం ఆయన ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం