Hollywood Classic | Eternal Sunshine of the Spotless Mind|ప్రేమ ఓ చెరిగిపోని జ్ఞాపకం...మానిపోని గాయం
ABP Desam
Updated at:
22 Apr 2022 07:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEternal Sunshine of The Spot Less Mind అంత సాధారణంగా మర్చిపోలేని సినిమా. Romance, Sci-fi, Thriller ఇలా అన్ని Genre లు కలిపి తీసిన జోన్రా బెండింగ్ మూవీ ఇది. Jim Carrey, Kate Winslet ల కెమెస్ట్రీ, ఆ లవ్ స్టోరీలు అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమా రివ్యూ ఈ వీడియోలో చూడండి. తర్వాత సినిమా చూసేయండి.