Gundla Pochampally Women's Railway Station | ఈ రైల్వే స్టేషన్ లో మహిళలే మహారాణులు | DNN | ABP Desam

Continues below advertisement

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్ లో అందరూ మహిళలే పని చేస్తారు. స్వీపర్ దగ్గరి నుంచి స్టేషన్ మాస్టార్ వరకు అంతా మహిళలే. గతేడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా గుండ్ల పోచంపల్లి స్టేషన్ ను మహిళల రైల్వే స్టేషన్ గా మార్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram