Environmental Friendly Business: ప్రభుత్వ సహాయం కూడా ఉండాలి | Diyas Making | ABP Desam
ABP Desam
Updated at:
11 Mar 2022 05:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని తీసుకొచ్చేందుకు ఆ యువకుడు కష్టపడుతున్నారు. environmentని కాపాడాలనే ఉద్దేశంతో తన ఆలోచనలకు పదును పెట్టాడు. రోజురోజుకి సమాజంలో మట్టి వస్తువులకు ఆదరణ పెరుగుతుండటంతో దాన్నే తన professionగా ఎంచుకున్నాడు. వివిధ రకాల మట్టివస్తువులను తయారు చేసే ఓ చిన్న కుటీర పరిశ్రమను ఎలా ఏర్పాటు చేశాడు? ఈ పరిశ్రమలో ఇంకా ఏమేం చేస్తారు?