Bidri Art work | Keeping A 600-Year-Old Art Alive| పర్షియా నుండి బీదర్, హైదరాబాద్ చేరిన కళ బిద్రీ
ABP Desam Spot Light
Updated at:
17 May 2022 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబిద్రీ ఆర్ట్ వర్క్ - ఇది ఒక అపురూప కళ. పర్షియా నుంచి బహమనీ సుల్తానుల ద్వారా భారత్ చేరుకున్న హస్తకళ ఇది. బిద్రీ కళాకృతులు అద్భుత పనితనాన్ని కలిగి ఉంటాయి. బ్లాక్ సర్ఫేస్ పై మెరిసే వెండి తీగలు, రేకులతో చేసిన అలంకరణలు... వస్తువులకు మరింత అందాన్ని తీసుకొస్తాయి.