Bhadrachalam Sri Rama Navami Arrangements: రామనవమి ఈసారి అదిరిపోవాల్సిందే! | ABP Desam

Continues below advertisement

Sri Rama Navami రోజున Bhadrachalamలోని Rama Kalyanam కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఏప్రిల్ 10న సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 11న రామయ్య పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram