Bhadrachalam Lord Sri Rama Land Properties: తెలుగు రాష్ట్రాల్లో రాముని భూములు చూద్దామా? | ABP Desam

Continues below advertisement

దేశంలో Bhadrachalam Sri Seetaramachandra swamy Templeకి ప్రత్యేక స్థానముంది. పురాణాలు, ఇతిహాసాల్లో రాముడు భద్రాచలంలో పర్యటించినట్లు ఆనవాళ్లు ఉండగా... ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న ఆ రామయ్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆస్తులున్నాయట. వాటి గురించి చూద్దామా?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram