Adilabad Agency Villages Ravana Worship : అన్ని చోట్ల రావణ వధ..అక్కడ రావణ వర్థంతి | DNN | ABP Desam

Continues below advertisement

దసరా రోజు దేశంలో పలు చోట్ల రావణ దహన కార్యక్రమాలు చేస్తుంటే.. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం ఆదివాసీలు రావణాసురుడిని పూజిస్తున్నారు. అంతటితో ఆగలేదు..రావణదహన కార్యక్రమాలు చేయటం తమ మనోభావాలను కించపరిచటమే అని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రమైన ఊరి కథ ఏంటో మీరే చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram