ABP Desam 2nd Anniversary | Our Two Years Journey : రెండేళ్లలో ఎన్నో ఘనతలు, మరెన్నో మైలురాళ్లు
ABP Desam
Updated at:
30 Jul 2023 10:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు డిజిటల్ మీడియాలో అడుగుపెట్టిన దగ్గరనుంచే ఎన్నో మైలురాళ్లను అందుకుంది... ఏబీపీ దేశం. విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ రెండేళ్ల ప్రయాణంలో మేం సాధించిన ఘనతలు, దాటిన మైలురాళ్లు ఏంటో ఈ వీడియోలో చూడండి.