Andhra Pradesh Political Heat: పొత్తులపై పార్టీల మాటల తూటాలు | BJP | YSRCP | Chandrababu | ABP Desam
Continues below advertisement
ఎపీలో ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. అయితే ఇప్పటి నుండే పొలిటిక్ గా హీట్ మెదలైంది. YCPను గద్దె దించేందుకు అవసరం అయితే త్యాగాలకు సిద్దంగా ఉన్నామని టీడీపీ అదినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపి కూడ ఘాటుగా రిప్లై ఇచ్చింది.అలాంటి త్యాగాలు అవసరం లేదని సొము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మాత్రం ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా, విజయం తమదేనన్న ధీమాతో ఉంది. దీంతో పొత్తులపై ఏపీలో చర్చ మెదలైంది..మరిన్నివివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
Continues below advertisement
Tags :
BJP YSRCP Chandrababu AP Politics AP Elections 2024 Andhra Pradesh Political Heat 2024 Andhra Pradesh Elections