ఒకవేళ మీరు కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీనే బెస్ట్. ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ అందించారు. ఈ టీవీపై ఏకంగా రూ.27,000 తగ్గింపును అందించారు. దీంతోపాటు క్యాష్ బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.79,990. అయితే ఈ ఆఫర్ సేల్‌లో రూ.52,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీపై దాదాపు రూ.27,000 వరకు తగ్గింపు లభించనుంది. యాక్సిల్ మైల్స్, మోర్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. మరింత తగ్గింపు లభించనుంది. దీంతోపాటు రూ.11,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్లు
ఇందులో 55 అంగుళాల 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. వైఫై సపోర్ట్ కూడా ఉన్న ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి. సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్స్‌ను టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. మెరుగైన సౌండ్ కోసం ఇందులో 2.0 చానెల్ స్పీకర్లు అందించారు.
అలాగే ఈ టీవీలో 4కే క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. యాపిల్ ఎయిర్‌ప్లే 2, హోం కిట్ కూడా ఇందులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, జీ5, వూట్, యూట్యూబ్ వంటి యాప్స్‌ను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది.
ఈ టీవీ కొనుగోలుపై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. ఒకవేళ మీరు అందుకున్న ఉత్పత్తిలో ఏమైనా లోపాలు ఉంటే.. 10 రోజుల్లోపు రీప్లేస్ చేస్తారు.
ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!