SRH Vs GT, IPL 2022 LIVE: గుజరాత్‌పై రైజింగ్ విక్టరీ - ఎనిమిది వికెట్లతో గెలిచిన సన్‌రైజర్స్ - వరుసగా రెండో గెలుపు
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
19.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ 168 పరుగులు చేసింది. దీంతో ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. టోర్నీలో గుజరాత్‌కు ఇదే గుజరాత్‌కు ఓటమి.
నికోలస్ పూరన్ 34(18)
ఎయిడెన్ మార్క్రమ్ 12(8)
దర్శన్ నల్కండే 2.1-0-22-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 162-2గా ఉంది.
నికోలస్ పూరన్ 28(17)
ఎయిడెన్ మార్క్రమ్ 12(8)
మహ్మద్ షమీ 4-0-32-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 150-2గా ఉంది.
నికోలస్ పూరన్ 22(14)
ఎయిడెన్ మార్క్రమ్ 6(5)
లోకి ఫెర్గూసన్ 4-0-46-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కేన్ విలియమ్సన్ అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 135-2గా ఉంది.
నికోలస్ పూరన్ 11(10)
ఎయిడెన్ మార్క్రమ్ 3(3)
హార్దిక్ పాండ్యా 4-0-27-1
కేన్ విలియమ్సన్ (సి) రాహుల్ తెవాటియా (బి) హార్దిక్ పాండ్యా (57: 46 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 129-1గా ఉంది. కేన్ విలియమ్సన్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కేన్ విలియమ్సన్ 57(45)
నికోలస్ పూరన్ 8(8)
లోకి ఫెర్గూసన్ 3-0-31-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 116-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 46(40)
నికోలస్ పూరన్ 7(7)
రషీద్ ఖాన్ 4-0-28-1
రాహుల్ తెవాటియా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రాహుల్ త్రిపాఠి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 108-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 44(38)
నికోలస్ పూరన్ 2(3)
రాహుల్ తెవాటియా 1-0-10-0
రాహుల్ త్రిపాఠి (రిటైర్డ్ హర్ట్)( 17: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 98-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 42(36)
రాహుల్ త్రిపాఠి 11(10)
హార్దిక్ పాండ్యా 3-0-21-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 82-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 27(31)
రాహుల్ త్రిపాఠి 10(9)
రషీద్ ఖాన్ 3-0-21-1
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 78-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 25(28)
రాహుల్ త్రిపాఠి 8(6)
లోకి ఫెర్గూసన్ 2-0-17-0
దర్శన్ నల్కండే వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 75-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 25(25)
రాహుల్ త్రిపాఠి 7(3)
దర్శన్ నల్కండే 2-0-16-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 66-1గా ఉంది.
కేన్ విలియమ్సన్ 22(21)
రాహుల్ త్రిపాఠి 2(1)
రషీద్ ఖాన్ 2-0-17-1
అభిషేక్ శర్మ (సి) సాయి సుదర్శన్ (బి) రషీద్ ఖాన్ (42: 32 బంతుల్లో, ఆరు ఫోర్లు)
దర్శన్ నల్కండే వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 58-0గా ఉంది.
అభిషేక్ శర్మ 37(28)
కేన్ విలియమ్సన్ 21(20)
దర్శన్ నల్కండే 1-0-7-0
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 51-0గా ఉంది.
అభిషేక్ శర్మ 32(24)
కేన్ విలియమ్సన్ 19(18)
రషీద్ ఖాన్ 1-0-9-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 42-0గా ఉంది.
అభిషేక్ శర్మ 24(20)
కేన్ విలియమ్సన్ 18(16)
లోకి ఫెర్గూసన్ 1-0-17-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 25-0గా ఉంది.
అభిషేక్ శర్మ 7(14)
కేన్ విలియమ్సన్ 18(16)
మహ్మద్ షమీ 3-0-20-0
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 11-0గా ఉంది.
అభిషేక్ శర్మ 4(11)
కేన్ విలియమ్సన్ 7(13)
హార్దిక్ పాండ్యా 2-0-5-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 7-0గా ఉంది.
అభిషేక్ శర్మ 2(8)
కేన్ విలియమ్సన్ 5(10)
మహ్మద్ షమీ 2-0-6-0
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. రాహుల్ తెవాటియా రనౌట్ కాగా, రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డయ్యాడు. 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 162-7గా ఉంది. హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సన్‌రైజర్స్ విజయానికి 120 బంతుల్లో 163 పరుగులు కావాలి.
హార్దిక్ పాండ్యా 50(42)
నటరాజన్ 4-0-37-2
రాహుల్ తెవాటియా (రనౌట్) (పూరన్/నటరాజన్) (6: 4 బంతుల్లో, ఒక ఫోర్)
రషీద్ ఖాన్ (బి) నటరాజన్ (0: 1 బంతి)
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. అభినవ్ మనోహర్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 155-5గా ఉంది.
హార్దిక్ పాండ్యా 48(40)
రాహుల్ తెవాటియా 1(1)
భువనేశ్వర్ కుమార్ 4-0-37-2
అభినవ్ మనోహర్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) అభినవ్ మనోహర్ (35: 21 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 148-4గా ఉంది.
హార్దిక్ పాండ్యా 47(38)
అభినవ్ మనోహర్ 32(18)
నటరాజన్ 3-0-27-1
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 135-4గా ఉంది.
హార్దిక్ పాండ్యా 45(36)
అభినవ్ మనోహర్ 21(14)
భువనేశ్వర్ కుమార్ 3-0-31-1
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 126-4గా ఉంది.
హార్దిక్ పాండ్యా 41(33)
అభినవ్ మనోహర్ 16(11)
మార్కో జాన్సెన్ 4-0-27-1
ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 118-4గా ఉంది.
హార్దిక్ పాండ్యా 39(31)
అభినవ్ మనోహర్ 11(7)
ఉమ్రాన్ మలిక్ 4-0-39-1
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. డేవిడ్ మిల్లర్ అవుటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 108-4గా ఉంది.
హార్దిక్ పాండ్యా 38(30)
అభినవ్ మనోహర్ 2(2)
మార్కో జాన్సెన్ 3-0-29-1
డేవిడ్ మిల్లర్ (సి) అభిషేక్ శర్మ (బి) మార్కో జాన్సెన్ (12: 15 బంతుల్లో)
ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 102-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 36(28)
డేవిడ్ మిల్లర్ 11(13)
ఉమ్రాన్ మాలిక్ 3-0-29-1
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 89-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 29(23)
డేవిడ్ మిల్లర్ 10(12)
నటరాజన్ 2-0-14-1
వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 84-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 27(21)
డేవిడ్ మిల్లర్ 8(8)
వాషింగ్టన్ సుందర్ 3-0-14-0
ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 80-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 25(17)
డేవిడ్ మిల్లర్ 6(6)
ఉమ్రాన్ మలిక్ 2-0-16-1
ఎయిడెన్ మార్క్రమ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 73-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 23(15)
డేవిడ్ మిల్లర్ 1(2)
ఎయిడెన్ మార్క్రమ్ 1-0-9-0
ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మాథ్యూ వేడ్ అవుటయ్యాడు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 64-3గా ఉంది.
హార్దిక్ పాండ్యా 15(11)
ఉమ్రాన్ మలిక్ 1-0-9-1
మాథ్యూ వేడ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమ్రాన్ మలిక్ (19: 19 బంతుల్లో, మూడు ఫోర్లు)
వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 55-2గా ఉంది.
మాథ్యూ వేడ్ 19(18)
హార్దిక్ పాండ్యా 6(6)
వాషింగ్టన్ సుందర్ 2-0-10-0
నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. సాయి సుదర్శన్ అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 51-1గా ఉంది.
మాథ్యూ వేడ్ 17(16)
హార్దిక్ పాండ్యా 4(2)
నటరాజన్ 1-0-9-1
సాయి సుదర్శన్ (సి) కేన్ విలియమ్సన్ (బి) నటరాజన్ (11: 9 బంతుల్లో, రెండు ఫోర్లు)
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 42-1గా ఉంది.
మాథ్యూ వేడ్ 16(14)
సాయి సుదర్శన్ 7(7)
మార్కో జాన్సెన్ 2-0-13-0
వాషింగ్టన్ సుందర్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 36-1గా ఉంది.
మాథ్యూ వేడ్ 16(13)
సాయి సుదర్శన్ 1(2)
వాషింగ్టన్ సుందర్ 1-0-6-0
భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 30-1గా ఉంది.
మాథ్యూ వేడ్ 10(7)
సాయి సుదర్శన్ 1(2)
భువనేశ్వర్ కుమార్ 2-0-22-1
శుభ్‌మన్ గిల్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) భువనేశ్వర్ కుమార్ (7: 9 బంతుల్లో, ఒక ఫోర్)
మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 24-0గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 7(7)
మాథ్యూ వేడ్ 7(5)
మార్కో జాన్సెన్ 1-0-7-0
భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి గుజరాత్ స్కోరు 17-0గా ఉంది.
శుభ్‌మన్ గిల్ 1(2)
మాథ్యూ వేడ్ 4(4)
భువనేశ్వర్ కుమార్ 1-0-16-0
శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లోకి ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, టి నటరాజన్, ఉమ్రాన్ మలిక్
సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి సాయంత్రం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే టాప్‌కు చేరుకునే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, టి నటరాజన్, ఉమ్రాన్ మలిక్/కార్తీక్ త్యాగి
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లోకి ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే
- - - - - - - - - Advertisement - - - - - - - - -