DC Vs RCB, IPL 2022 LIVE: ఢిల్లీని అడ్డుకున్న రాయల్ బౌలర్స్ - 16 పరుగులతో బెంగళూరు విజయం
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 173-7కు పరిమితం అయింది. దీంతో 16 పరుగులతో ఢిల్లీ విజయం సాధించింది.
అక్షర్ పటేల్ 10(7)
కుల్దీప్ యాదవ్ 10(7)
హర్షల్ పటేల్ 4-0-40-0
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. శార్దూల్ ఠాకూర్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 163-7గా ఉంది.
అక్షర్ పటేల్ 9(6)
కుల్దీప్ యాదవ్ 1(2)
జోష్ హజిల్‌వుడ్ 4-0-28-3
శార్దూల్ ఠాకూర్ (సి) దినేష్ కార్తీక్ (బి) జోష్ హజిల్‌వుడ్ (17: 9 బంతుల్లో, రెండు సిక్సర్లు)
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 156-6గా ఉంది.
శార్దూల్ ఠాకూర్ 17(8)
అక్షర్ పటేల్ 3(3)
హర్షల్ పటేల్ 3-0-30-0
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. డేంజరస్ రిషబ్ పంత్ అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 145-6గా ఉంది.
శార్దూల్ ఠాకూర్ 9(4)
అక్షర్ పటేల్ 1(1)
మహ్మద్ సిరాజ్ 4-0-31-2
రిషబ్ పంత్ (సి) విరాట్ కోహ్లీ (బి) మహ్మద్ సిరాజ్ (34: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 134-5గా ఉంది.
రిషబ్ పంత్ 26(14)
శార్దూల్ ఠాకూర్ 7(2)
జోష్ హజిల్‌వుడ్ 4-0-40-1
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. రొవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్ అవుటయ్యారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 115-5గా ఉంది.
రిషబ్ పంత్ 14(9)
జోష్ హజిల్‌వుడ్ 3-0-21-2
రొవ్‌మన్ పావెల్ (సి) దినేష్ కార్తీక్ (బి) జోష్ హజిల్‌వుడ్ (0: 1 బంతి)
లలిత్ యాదవ్ (సి) సుయాష్ ప్రభుదేశాయ్ (బి) జోష్ హజిల్‌వుడ్ (1: 4 బంతుల్లో)
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మిషెల్ మార్ష్ రనౌటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 112-3గా ఉంది.
రిషబ్ పంత్ 14(9)
వనిందు హసరంగ 3-0-22-1
మిషెల్ మార్ష్ రనౌట్ (వనిందు హసరంగ) (14: 24 బంతుల్లో)
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 100-2గా ఉంది.
మిషెల్ మార్ష్ 13(23)
రిషబ్ పంత్ 3(4)
మహ్మద్ సిరాజ్ 3-0-20-1
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 95-2గా ఉంది.
మిషెల్ మార్ష్ 10(19)
రిషబ్ పంత్ 1(2)
వనిందు హసరంగ 2-0-10-1
డేవిడ్ వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వనిందు హసరంగ (66: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు)
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 93-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 66(37)
మిషెల్ మార్ష్ 9(16)
హర్షల్ పటేల్ 2-0-19-0
షాబాజ్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 79-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 54(33)
మిషెల్ మార్ష్ 7(14)
షాబాజ్ అహ్మద్ 2-0-19-0
గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీ పూర్తయింది. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 75-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 52(31)
మిషెల్ మార్ష్ 5(10)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2-0-14-0
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 70-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 49(28)
మిషెల్ మార్ష్ 3(7)
వనిందు హసరంగ 1-0-8-0
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 62-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 42(24)
మిషెల్ మార్ష్ 2(5)
హర్షల్ పటేల్ 1-0-5-0
జోష్ హజిల్ వుడ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 57-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 38(20)
మిషెల్ మార్ష్ 1(3)
జోష్ హజిల్ వుడ్ 2-0-18-0
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. పృథ్వీ షా అవుటయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 50-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 32(15)
మిషెల్ మార్ష్ 0(2)
మహ్మద్ సిరాజ్ 1-0-15-0
పృథ్వీ షా (సి) అనూజ్ రావత్ (బి) సిరాజ్ (16: 13 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
షాబాజ్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 45-0గా ఉంది.
డేవిడ్ వార్నర్ 27(12)
పృథ్వీ షా 16(12)
షాబాజ్ అహ్మద్ 1-0-15-0
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 30-0గా ఉంది.
డేవిడ్ వార్నర్ 15(8)
పృథ్వీ షా 15(10)
జోష్ హజిల్‌వుడ్ 1-0-11-0
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 189-5 స్కోరును సాధించింది. ఢిల్లీ విజయానికి 120 బంతుల్లో 190 పరుగులు కావాలి. దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ ఆరో వికెట్‌కు 52 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు.
దినేష్ కార్తీక్ 66(34)
షాబాజ్ అహ్మద్ 32(21)
కుల్దీప్ యాదవ్ 4-0-46-1
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 172-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 59(30)
షాబాజ్ అహ్మద్ 25(19)
శార్దూల్ ఠాకూర్ 4-0-27-1
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 28 పరుగులు వచ్చాయి. దినేష్ కార్తీక్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు సాధించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 160-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 52(26)
షాబాజ్ అహ్మద్ 21(17)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4-0-48-0
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 132-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 24(20)
షాబాజ్ అహ్మద్ 21(17)
ఖలీల్ అహ్మద్ 4-0-36-1
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 120-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 15(16)
షాబాజ్ అహ్మద్ 18(15)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3-0-20-0
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 115-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 13(14)
షాబాజ్ అహ్మద్ 15(11)
ఖలీల్ అహ్మద్ 3-0-24-1
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 102-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 6(12)
షాబాజ్ అహ్మద్ 9(7)
కుల్దీప్ యాదవ్ 3-0-29-1
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 100-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 4(7)
షాబాజ్ అహ్మద్ 8(6)
అక్షర్ పటేల్ 4-0-28-1
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 95-5గా ఉంది.
దినేష్ కార్తీక్ 2(3)
షాబాజ్ అహ్మద్ 6(4)
కుల్దీప్ యాదవ్ 2-0-27-1
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) లలిత్ యాదవ్ (బి) కుల్దీప్ యాదవ్ (55: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 91-4గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 55(33)
షాబాజ్ అహ్మద్ 4(2)
శార్దూల్ ఠాకూర్ 3-0-16-1
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. సుయాష్ ప్రభుదేశాయ్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 82-4గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 49(27)
షాబాజ్ అహ్మద్ 4(2)
అక్షర్ పటేల్ 3-0-24-0
సుయాష్ ప్రభుదేశాయ్ (సి) కుల్దీప్ యాదవ్ (బి) అక్షర్ పటేల్ (6:4 బంతుల్లో, ఒక ఫోర్)
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 70-3గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 47(25)
సుయాష్ ప్రభుదేశాయ్ 2(3)
కుల్దీప్ యాదవ్ 1-0-23-0
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 47-3గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 24(19)
సుయాష్ ప్రభుదేశాయ్ 2(3)
అక్షర్ పటేల్ 2-0-12-0
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ రనౌటయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 42-3గా ఉంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 20(14)
సుయాష్ ప్రభుదేశాయ్ 1(2)
శార్దూల్ ఠాకూర్ 2-0-9-1
విరాట్ కోహ్లీ రనౌట్ (లలిత్ యాదవ్)( 12: 14 బంతుల్లో, ఒక ఫోర్)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 40-2గా ఉంది.
విరాట్ కోహ్లీ 12(12)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 19(12)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2-0-15-0
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 30-2గా ఉంది.
విరాట్ కోహ్లీ 11(10)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10(8)
ఖలీల్ అహ్మద్ 2-0-11-1
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 24-2గా ఉంది.
విరాట్ కోహ్లీ 6(5)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9(7)
అక్షర్ పటేల్ 1-0-7-0
ఖలీల్ అహ్మద్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఫాఫ్ డుఫ్లెసిస్ అవుటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 17-2గా ఉంది.
విరాట్ కోహ్లీ 4(3)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4(3)
ఖలీల్ అహ్మద్ 1-0-5-1
ఫాఫ్ డుఫ్లెసిస్ (సి) అక్షర్ పటేల్ (బి) ఖలీల్ అహ్మద్ (8: 11 బంతుల్లో, రెండు ఫోర్లు)
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. అనూజ్ రావత్ అవుటయ్యాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 12-1గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 8(9)
విరాట్ కోహ్లీ 3(2)
శార్దూల్ ఠాకూర్ 1-0-7-1
అనూజ్ రావత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దూల్ ఠాకూర్ (0: 1 బంతి)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 5-0గా ఉంది.
ఫాఫ్ డుఫ్లెసిస్ 4(6)
అనూజ్ రావత్ 0(0)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1-0-5-0
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిషెల్ మార్ష్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), రొవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్‌లో శనివారం సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు ఆరో స్థానంలోనూ, ఢిల్లీ ఎనిమిదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ రెండు జట్లకూ ఇది ఎంతో కీలకమైన మ్యాచ్. బెంగళూరు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా... ఢిల్లీ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -