ఈ రోజు (ఆగస్టు 26) ఇంటర్నేషనల్ డాగ్ డే. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ డాగ్స్‌తో దిగిన ఫొటోలను IPL ఫ్రాంఛైజీ జట్లు వారి వారి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాయి.






Also Read: IPL 2021: కోహ్లీ జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్... కెన్ రిచర్డ్‌సన్ స్థానంలో జార్జ్ గార్టన్


సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ముంబయి ఇండియన్స్ మరో ముందు అడుగువేసి తమ ఆటగాళ్ల డాగ్స్ పేరిట జెర్సీలను క్రియేట్ చేసి మరీ ట్విటర్లో పంచుకుంది. దీనికి అభిమానులు ఫిదా అయిపోయారు.






దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంటర్నేషనల్ డాగ్ డే సందర్భంగా ప్రత్యేక ఫొటోలను పంచుకున్నాయి. 


Also Read: Ind vs Eng, 2021: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... పరుగుల్లో కాదు... తెలిస్తే ఆశ్యర్యపోవడం ఖాయం