IND vs ENG Cricket Score LIVE: తొలి రోజు ముగిసిన ఆట... ఇంగ్లాండ్ 120/0... 42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్... భారత్ తొలి ఇన్నింగ్స్ 78 ఆలౌట్
భారత్ X ఇంగ్లాండ్ మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 78 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు ముగిసిన ఆట... ఇంగ్లాండ్ 120/0
భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
160/0 NZ v Pak 104 Hamilton 2000/01
157/0 Eng v Aus 98 MCG 2010/11
120/0 Eng v Ind 78 Leeds 2021
147 v SA Ahmedabad 2007/08
43 v WI Delhi 1987/88
42 v Eng Leeds 2021
36 v NZ Mohali 1999/00
First 100+ opening partnership for England against India at home since 186 by Strauss & Cook in Edgbaston in 2011
ఇంగ్లాండ్ ఓపెనర్ హమీద్ అర్ధ శతకం సాధించాడు. టెస్టుల్లో అతనికిది నాలుగో అర్ధ శతకం.
ఇంగ్లాండ్ తొలి వికెట్ భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఓపెనర్లు హమీద్ - బర్న్స్ అజేయంగా తొలి వికెట్ కు 100 పరుగులు జోడించారు.
భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్కోరు సమం చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
75 v WI Delhi 1987/88
76 v SA Ahmedabad 2007/08
78 v Eng Leeds 2021 *
83 v NZ Mohali 1999/00
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకే ఆలౌటైంది.
సామ్ కరన్ బౌలింగ్లో బుమ్రా, జడేజా కూడా ఔటయ్యారు.
37వ ఓవర్లో భారత్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్టన్ బౌలింగ్లో రోహిత్ శర్మ, షమిలు ఔటయ్యారు.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. ఓవర్టన్ బౌలింగ్లో రోహిత్ శర్మ (19, 105 బంతుల్లో) రాబిన్ సన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
భారత బ్యాట్స్‌మెన్స్ ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవట్లేదు. లంచ్ విరామం తర్వాత రిషబ్ పంత్(2) రాబిన్ సన్ బౌలింగ్లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Jos Buttler is the second wicketkeeper to be involved in each of the first five dismissals (caught/stumped) in an innings after Brad Haddin against India at the Gabba in 2014/15.
Jack Russell vs Aus Melbourne 1990/91
Jonny Bairstow vs SA Johannesburg 2015/16
Jos Buttler vs Ind Leeds 2021 *
మూడో టెస్టు మొదటి రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 15 పరుగులతో ఉన్నాడు.
సామ్ కరన్ వేసిన 14వ ఓవర్లో ఒక్క పరుగు సాధించలేకపోయారు భారత బ్యాట్స్‌మెన్స్. 14 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.
7 Nathan Lyon/ James Anderson *
5 Stuart Broad/ Moeen Ali/ Pat Cummins/ Ben Stokes
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. ఈ టెస్టులోనైనా భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అనుకున్న అభిమానులను నిరాశపరిచాడు కోహ్లీ. కేఎల్ రాహుల్, పుజారా ఔటైన తర్వాత వచ్చిన కోహ్లీ(7) 11వ ఓవర్లో అండర్సన్ వేసిన 5వ బంతిని ఎదుర్కొన్న కోహ్లీ... బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
10 ఓవర్లకు టీమిండియా 2 వికెట్లు నష్టపోయి 19 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ కే రెండో వికెట్ కూడా దక్కింది. 5వ ఓవర్లో తొలి బంతికి పుజారా(1)... బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టీమిండియా తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అండర్సన్ బౌలింగ్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు.
Background
భారత్ X ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన కోహ్లీ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి లేకుండా బరిలోకి దిగాడు కోహ్లీ. మరో పక్క జో రూట్ జట్టులో మార్పులు చేశాడు.
India Playing 11
- - - - - - - - - Advertisement - - - - - - - - -