Tholi Ekadashi Wishes In Telugu 2024: ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణువు యోగనిద్రలోకి వెతాడు..స్వామివారు నిద్రకు ఉపక్రమించే ఈ రోజుని తొలి ఏకాదశి అని, దేవశయన ఏకాదశి అని అంటారు. ఏకాదశి ముందు రోజు రాత్రి నుంచి ఉపవాస నియమాలు పాటిస్తారు.వాతావరణంలో మార్పులు సంభవించే సమయంలో వచ్చే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి పేలపిండి తింటే ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి రోజు మేల్కొంటాడు. తొలి ఏకాదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేయండి..
 
ఓం నమోహః భగవతే వాసుదేవాయః
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం 
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం 
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


ఓం శ్రీ  విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి,
తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


Also Read: గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ‌కు ప్రత్యేక బస్సులు -APSRTC, TSRTC ప్యాకేజీలివే!


ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ 
అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే 
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు


అపారకరుణాంభోధిం ఆపద్బాంధవమచ్యుతమ్ 
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరమ్ 
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే 
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


సుహృదం సర్వభూతానాం సర్వలక్షణసంయుతమ్ 
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే 
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు


చిదచిత్సర్వజంతూనాం ఆధారం వరదం పరమ్ 
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే 
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్  
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే  
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!


పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితమ్  
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే 
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు


హస్తేన దక్షిణేన యజం అభయప్రదమక్షరమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే 
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు


యః పఠేత్ ప్రాతరుత్థాయ లక్ష్మీనారాయణాష్టకమ్  
విముక్తస్సర్వపాపేభ్యః విష్ణులోకం స గచ్ఛతి 
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!


లక్ష్మీనారాయణుడి దీవెనతో మీకు, మీకుటుంబ సభ్యులకు అంతా శుభమే జరగాలి
తొలిఏకాదశి శుభాకాంక్షలు


శ్రీ మహా విష్ణువు కరుణా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని.. శ్రీ మహా విష్ణువు కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు


 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ 
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ 
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


తం దేవదేవం శరణం ప్రజానాం యజ్ఞాత్మకం సర్వలోక ప్రతిష్ఠమ్  
యజ్ఞం వరేణ్యం వరదం వరిష్ఠం బ్రహ్మాణమీశం పురుషం నమస్తే   
తొలి ఏకాదశి శుభాకాంక్షలు


ఓం నమో నారాయణాయ


Also Read: తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి - ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!