Happy Maha Shivaratri Wishes In Telugu 2024: మంత్రం అంటే పరివర్తనం కలిగించేది. క్రమపద్ధతిలో మంత్రోచ్చారణ వల్ల శరీరంలో ప్రకంపనలు ఏర్పడతాయి. అందుకే మంత్రాలు, శ్లోకాలు మనసుకి ప్రశాంతతని ఇస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈ శ్లోకాలు, కోట్స్ తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 


ఓం నమఃశివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు


ఓం పంచవక్త్రాయ విద్మహే 
మహాదేవాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు


ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
మహాశివరాత్రి శుభాకాంక్షలు


అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు


Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు


శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా!
హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !!
మహాశివరాత్రి శుభాకాంక్షలు


విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | 
కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ |  
 మహాశివరాత్రి శుభాకాంక్షలు


Also Read: కైలాసంలో శివుడి సన్నిధిలో ఉన్నామా అనిపించే పాటలివి - వింటే పూనకాలే!


బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం..
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
హర హర మహాదేవ, శంభో శంకర
 మహా శివరాత్రి శుభాకాంక్షలు


సాంబశివ శంభోశంకర శరణం, మే తవ చరణయుగం శివాయ నమహో
శివాయ నమహా.. ఓం నమ శివాయ:
మహాశివరాత్రి శుభాకాంక్షలు 


దోషదూషనాశ వినాశనా.. నాగభూశణా
సృష్టికారణ, నష్టహరణ తమోరజోసత్వగుణ విమోచనా
హరహర మహాదేవ శంభో శంకర!
మహాశివరాత్రి శుభాకాంక్షలు 
 
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం..
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం..
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
  శివరాత్రి శుభాకాంక్షలు


శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం 
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం 
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి 
 శివరాత్రి శుభాకాంక్షలు


Also Read: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!


చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మహాశివరాత్రి శుభాకాంక్షలు


గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్ | 
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ 
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు


జటాకటాహ సమ్భ్రమ భ్రమన్నిలిమ్ప నిర్ఝరీ 
విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ద్ధని 
ధగద్ధగద్ ధగజ్జ్వల లలాట పట్ట పావకే 
కిశోర చన్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ
 అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు


హర హర మహదేవ శంబో శంకర.. 
ఇహపరముల నేలే జయ జగదీశ్వర.. 
కోరిన వారి కోరికలన్నీ తీర్చే ఈశ్వరుడి చల్లని దీవెనలు 
ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ  
మహా శివరాత్రి శుభాకాంక్షలు


ఏమీ అర్థం కాని వారికి పూర్ణ లింగేశ్వరం
అంతో ఇంతో తెలిసిన వారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీ అందరకీ మహాశివరాత్రి శుభాకాంక్షలు


Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !


చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ 
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ 
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ
 మహా శివరాత్రి శుభాకాంక్షలు
 
శంకరుడు అందరికి సుఖ సంతోషాలను ఇవ్వాలని ప్రార్థిస్తూ
ఓం నమ శివాయ!!


ఈ పవిత్రమైన శివరాత్రి మీ ఇంట్లో ఆనందాన్ని..
ప్రశాంతతను రెట్టింపు చేయాలని ఆశిస్తూ
 మహా శివరాత్రి శుభాకాంక్షలు


Also Read:  చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!


మహా శివుడు అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ
 మహాశివరాత్రి శుభాకాంక్షలు


ఈ ప్రత్యేకమైన రోజు నుంచి మీకు అన్నీ శుభాలే కలగాలని కోరుతూ 
మీకు,మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు


Also Read: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!