ABP Desam Top 10, 9 April 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 9 April 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ. Read More
Best 50 inch Smart TVs: తక్కువ ధరలో 50 అంగుళాల టీవీని కొనాలనుకుంటున్నారా? - ఈ మూడు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Affordable 50 inch Smart TVs: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
NEET UG 2024 Registration: నీట్ యూజీ-2024 దరఖాస్తుకు మరో అవకాశం, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ-2024 పరీక్ష దరఖాస్తుకు మరోసారి 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' అవకాశం కల్పించింది. Read More
Maidaan Movie Review - మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?
Maidaan Review In Telugu: అజయ్ దేవగణ్ హీరోగా రూపొందిన ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ 'మైదాన్' ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలవుతోంది. రెండు రోజుల ముందు మీడియాకు ప్రీమియర్ వేశారు. సినిమా ఎలా ఉందో చూడండి. Read More
బద్రీనాథ్ టైటిల్ సాంగ్‌లో ఇంత అర్థం ఉందా? 5 నిముషాల్లో మొత్తం చరిత్ర చెప్పిన వేటూరికి హ్యాట్సాఫ్
Badrinath Temple History: బద్రీనాథ్ సినిమాలోని టైటిల్ సాంగ్‌లో వేటూరి సుందరరామ్మూర్తి మొత్తం చరిత్రని చెప్పిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More
Mental Health Disorders : పదేళ్లుగా యువతలో పెరుగుతున్న ఆందోళన.. ఆత్మహత్యలకు కారణమవుతున్నాయంటున్న అధ్యయనం
Depression in Youth : ఆందోళన, నిరాశ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటి ప్రభావం ఎక్కువగా యువతపై ఉందంటూ తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్ తర్వాత వీటి ప్రభావం మరింత ఎక్కువైనట్లు తెలిపాయి. Read More
Stock Market Holiday: మే 20న స్టాక్ మార్కెట్‌కు సెలవు, కారణం ఏంటో చెప్పిన NSE
ఈ నెలలోనూ (2024 ఏప్రిల్) స్టాక్ మార్కెట్లకు రెండు రోజులు సెలవులు ఉన్నాయి. Read More
ABP Desam Top 10, 9 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Apr 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 9 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Apr 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -